MG Gifts Bachpan Ka Pyar Hai Fame | Sahadev Dirdo Making People Jealous || Oneindia Telugu

2021-08-11 45

Morris Garages, honored Sahdev Dirdo for his song and gave him a check of Rs 21,000. Besides, MG has also gifted an electric car to the ‘Bachpan Ka Pyar’ singer.
#chattisgarh
#Bhupeshbaghel
#ViralVideo
#BachpanKaPyarHai
#SahadevDirdo

సోషల్‌ మీడియా వల్ల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. దీంతో ఓవర్‌నైట్‌ స్టార్లుగా మారిన వారు ఎందరో. లేటెస్ట్ గా ఓ చిన్నోడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఒక్క పాటతో ఏకంగా ప్రముఖ పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు.